పయనించే సూర్యుడు డిసెంబర్ 27 సంగారేడ్డి జీల్లా కంగ్టి మండల్ తూర్కావాడగామా గ్రామ ఆప్తుడు సీనియర్ కాంగ్రెస్ నేత చంద్రప్ప మాతృమూర్థి అనారోగ్యంతో రాత్రి మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు వారి స్వగ్రామం తూర్కావాడగామా లో వారి స్వగృహం కీ వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి దైర్యం గా ఉండాలని తెలియజేసి అంత్యక్రియలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి వారితోపాటు నాయకులు దామ నాగన్న మాజీ ఎంపీపీ. మాణిక్ రెడ్డి. విఠల్ రెడ్డి .నాయకులు కుటుంబ సభ్యులు .తదితరులు పాల్గొన్నారు