
పయనించే సూర్యుడు తేదీ 26 డిసెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా బోయ కిష్టన్న ఇండిపెండెంట్ సర్పంచ్, జిల్లాడబండ, మర్లపల్లి గ్రామ నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జెడ్పి మాజీ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జి సరిత తిరుపతయ్య గద్వాల నియోజకవర్గం మండల పరిధిలోని జిల్లాడబండ మర్లపల్లి సర్పంచ్ గా ఎన్నుకోబడిన దుబ్బా నాగేష్ మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని.ఈ కార్యక్రమంలో గోన్పాడ్ సర్పంచ్ రాములామ్మ శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ బాబు, పెద్దపల్లి సర్పంచ్ శిరీష రాజశేఖర్ రెడ్డి, భాస్కర్ యాదవ్, పులిపాటి వెంకటేష్, శెట్టిఆత్మకూరు లక్ష్మణ్, పటేల్ శ్రీనివాస్, మల్దకల్ మాజీ ఎంపీటీసీ గోవింద్, కొండపల్లి ఈశ్వర్, గోపాల్, శమిఉల్లా, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.