పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 27, తల్లాడ రిపోర్టర్ మల్లవరం గ్రామంలో క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్ పాస్టర్ మేడి యాకోబు సంఘములో వీరం రాజు జ్ఞాపకార్థముగా దుప్పట్లు పంపిణీ చేసిన వారు అప్పలరాజు ఏసు క్రీస్తు ప్రేమను చూపించిన అప్పలరాజు కృతజ్ఞతలు తెలియజేశారు ఏసుక్రీస్తు ప్రేమను చూపించిన అప్పల రాజు మల్లవరం గ్రామంలో నిరుపేదలు అయినటువంటి క్రిస్మస్ పండుగ కానుకగా దుప్పట్లు పంపిణీ చేశారు పాస్టర్ మేడి యాకోబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జయప్రదం చేయబడింది

