పయనించే సూర్యుడు డిసెంబర్ 27 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) భారతీయ జనతా పార్టీ చేజర్ల మండలం లోని స్థానిక చేజర్ల గ్రామంలో ప్రాధమిక పాఠశాల లో. వీర బాల దివస్. బాబా జోరావర్ సింగ్ . బాబా ఫతే సింగ్ వీరు 10 వ గురువు అయిన శ్రీ గురు గోబింద్ సింగ్ జీ చిన్నకుమారుల దైర్య సహసాల గురించి త్యాగ నిరతిని స్మరించుకొంటూ అటువంటి వీర పుత్రులని కన్నమాతృమూత్రులను నమస్కరించుకొంటూ దేశ వ్యాప్తంగా 26 డిసెంబర్ న . వీర బాల దివస్ . శుక్రవారం చేజర్ల మండలం లోని ప్రాధమిక పాఠశాల లో పిల్లలకు కలిపి జరుపుకోవడం జరిగినది. సందర్భంగా మండల అధ్యక్షులు గుండాల విజయ్ భాస్కరరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్, నెల్లూరు బీజేపీ ఉపాధ్యక్షుడు బత్తల కిష్టయ్య , మండల ప్రధాన కార్యదర్శిలు తేళ్ళ ప్రతాప్ రెడ్డి, ఎ. యానాదిరెడ్డి, అచ్ఛాల మస్తాన్ రెడ్డి, బి జె వై ఎం కుండా శివారెడ్డి, లాలి వెంకటయ్య, కె పెంచలయ్య, మోహన్ రెడ్డి, బద్రయ్య, ప్రసాద్, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎంఈఓ మస్తానయ్య పాఠశాల ఉపాధ్యాయులు కలిసి జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
