తాసిల్దార్ కార్యాలయం నందు రెవెన్యూ స్పెషల్ క్యాంప్

★ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు

పయనించే సూర్యుడు డిసెంబర్ 27 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ రెవెన్యూ స్పెషల్ క్యాంప్ రైతు సమస్యలను పరిష్కరించేందుకు ఆదోని మండలం తాసిల్దార్ కార్యాలయం నందు స్పెషల్ క్యాంప్ నిర్వహించబడినది ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కురువ కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పరీక్షిస్తూ రైతులు సమస్యలు అడిగి తెలుసుకొని రైతులకు ఈ క్యాంపులో స్వచ్ఛందంగా అడిగి పరిష్కరించేందుకు ఈ క్యాంపు నిర్వహించినారు ప్రతి గ్రామ రైతులు ఈ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.