న్యూలైఫ్ పరిశుద్ధ ఆరాధన మందిరం లో క్రిస్మస్ వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 27 టంగుటూరు మండల రిపోర్టర్ న్యూలైఫ్ పరిశుద్ధ ఆరాధన మందిర ప్రాంగణం లో న్యూలైఫ్ హోలీ మినిస్ట్రీస్ అధినేత రెవరెండ్ డాక్టర్ రెవరెండ్ సుదర్శన్ బాబు అధ్యక్షతన న్యూలైఫ్ క్రిస్మస్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమం లో రెవరెండ్ డాక్టర్ సుదర్శన్ బాబు ప్రత్యేక క్రిస్మస్ సందేశాన్ని అందించారు. సమాయేలు, మెర్సీ గ్రీటింగ్స్ అందించారు. వేలాది మంది గా ప్రజలు హాజరై దేవుణ్ణి ఆరాధించారు.ఎస్తేర్ ప్రభుదాస్ మరియు అమృత సుదర్శన్ సంఘ సభ్యులు పాల్గొన్నారు