పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ డిసెంబర్ 27.12.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ) పుంగనూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. రాష్ట్ర 0మొత్తం మింద వైఎస్ఆర్సిపి శ్రేణులు ఉత్సాహం మీద తండోపతండాలుగా హాజరవుతున్నారు.. వైసిపి శ్రేణులుపెద్ద సంఖ్యలో హాజరువడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ నే. రాష్ట్ర ప్రజలకు అనేక అబద్ధాలు చెప్పి,మోసాలు చేసి ప్రజల దగ్గర నుంచి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చారు.. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలావుందో..రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలన ఎలా వుందో ప్రజలే గ్రహించాలి కూటమి ప్రభుత్వానికి పరోక్షంగా కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు నిరుత్సాహంతో కొట్టుమిట్టాడుతున్నారు. వైసీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించేలా చంద్రబాబు రాష్ట్రంలో పరిస్థితి తెచ్చారు మాకు కష్టం లేకుండా వైయస్సార్ పార్టీని అధికారంలో తెచ్చేందుకు తప్పు మీద తప్పు చేస్తున్నారు రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేక వలసలు వెళుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం. అధోగతి పాలవుతున్న రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భుజస్కందాలపై ఉంది. గతంలో వైఎస్సార్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. కరోనా సమయంలో నూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్నారు. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో ప్రజలందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి నిచేయడానికి కృత నిశ్చయంతో ఉన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..