బాలమరియచర్చి లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 27, తల్లాడ రిపోర్టర్ స్థానిక తల్లాడ మండలం మల్లారం ఎస్సీ కాలనీ లో ఉన్న బాల మరియ, చర్చ్ లో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలకు హాజరై కేక్ కట్ చేసి, ప్రజలందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు, తెలియజేసిన మల్లారం, గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ ఉప సర్పంచ్ ఎర్రి నరసింహ రావు,ఈ వేడుకలలో సిపిఐ ఎంఎల్, (ప్రజా పంథా) నాయకులు ధారవత్ శ్రీను , 10వా వార్డ్ నెంబర్ మేడి అలివేలు,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట మురళీ, మేడి బలరాం, మేడి శ్రీకాంత్ , సంఘస్తులు మేడి రామారావు, అద్దంకి గోపాలకృష్ణ, మేడి నాగబాబు,గాజుల నాగరాజు, అద్దంకి ప్రసాద్ ,సంఘ పెద్దలు, సంఘస్తులు గ్రామస్తులు, పాల్గొన్నారు