పయనించే సూర్యుడి న్యూస్ డిసెంబర్ 27 పెనుగొండ పశ్చిమగోదావరి జిల్లా రిపోర్టర్ అక్షింత పెనుగొండ మండలం వడలి గ్రామానికి చెందిన ex సర్పంచ్ అంగర వర ప్రసాద్ ను నరసాపురం పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధికార ప్రతినిధిగా నియమించిన శుభసంధర్భంగా స్థానిక శాసన సభ్యులు పితాని సత్యనారాయణ వారిని అధికార ప్రతినిధిగా ఎంపికైన అంగర వర ప్రసాద్,టీడీపీ మండల కార్యదర్శి ఉప్పలపాటి చంటి , ఉపసర్పంచ్ వలపన నరేష్ , మేకా శివయ్య , బొర్రా త్రిమూర్తులు మరియు కూటమి పార్టీల నాయకులు మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు.