వెన్నంపల్లి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు

పయనించే సూర్యుడు డిసెంబర్ 27 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి వెన్నంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికలలో రాష్ట్ర రవాణా& బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంత సుధాకర్ సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మారుపాక తిరుపతి మాట్లాడుతు గ్రామ సర్పంచ్ ఎన్నికల సమయంలో నాకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒంటెల లింగారెడ్డి, మాజీ సింగల్ విండో చైర్మన్ సారాబుడ్ల రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పరకాల రమేష్, మాజీ ఉపసర్పంచ్ సారాబుడ్ల భవన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బిల్లా రాజిరెడ్డి కొంపెల్లి సుధాకర్ రెడ్డి కంది తిరుపతిరెడ్డి, పేరాల ప్రభాకర్ రావు, అబిడి కొండల్ రెడ్డి, అబిడి వీరారెడ్డి,సారా బుడ్ల సమ్మిరెడ్డి, నారగోని బాపన, బిజెపి యువ నాయకుడు కంది ప్రసాద్ రెడ్డి, అజ్జల మల్లారెడ్డి, రెడ్డి సంఘం యూత్ నాయకులు మాజీ సర్పంచ్ మొలుగూరి కొమురయ్య, బండి రమేష్, మొలుగురి అశోకు,కనకం శ్రీనివాస్, కనకం సందీప్,కనకం ప్రవీణ్,మారుపాక సుమన్, మారుపాక రమేష్, మారుపాక వినయ్,మారుపాక ప్రణయ్, ఇజిగిరి స్వామి, ములుగురి రాజయ్య, మొరుగురి లక్ష్మి,ఇజిగిరి సరోజన,మొలుగురి అఖిల, మారుపాక స్వప్న,డప్పు సుమలత, డప్పు గున్ని, మొలుగూరి స్వరూప,బత్తుల శారద, డప్పు కల,శనిగరం కోమల, మొలుగురి కర్ణ,బిస రాణి, మిడిదొడ్డి సరూప,మొలుగురి కుటుంబ సభ్యులు, మారుపాక కుటుంబ సభ్యులు,రజక సంఘం కుటుంబ సభ్యులు, పేరాల దేవేందర్రావు,6వ వార్డ్ సభ్యులు లింగారెడ్డి,8 వ వార్డ్ సభ్యులు మొలుగురి వనిత, 10వ వార్డ్ సభ్యులుకొంపల్లి ప్రశాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు బండ శివానంద రెడ్డి, కొంపెల్లి అనిల్ రెడ్డి బీసా వెంకటేష్,మొలుగురి కొమురయ్య, మొలుగురి రవీందర్ ఆటో, మొలుగూరి తిరుపతి ఆటో, మొలుగురి రాజకుమార్, ఎడ్ల సంజీవ్,అంది రాము,మొలుగురు సదయ్య,తాడిచెర్ల శ్రీనివాస్, తాడిచెల్ల కుమార్, మొలుగురిపోచయ్య, శనిగారపు రవి, డప్పు శీను, మిరుదొడ్డి అంకుస్, సంగల మహేష్ బీస నర్సయ్య, కొరిమి రవణ, చిట్టి మల్ల సదానందం ,మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కు గ్రామ ప్రజలకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు.