సిఐటియు అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయండి

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 27 టంగుటూరు మండల రిపోర్టర్ సిఐటియు అఖిలభారత 18వ మహాసభలు ఈనెల 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నం జరుగుతున్నాయి ఈ మహాసభలు జయప్రదం చేయుట కొరకు టంగుటూరులో బొమ్మల సెంటర్ నందు సీఐటీయూ ప్రచార జాత ను ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు కాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు జీతాలు పెంచం జీవితకాలం పనిచేసిన పర్మినెంట్ చేయం విశాఖ స్టీల్ ప్లాంట్ సహా అన్ని ప్రభుత్వరంగా పరిశ్రమలను అమ్మేస్తాం ఫ్రెండ్స్ నా మాత్రం చేస్తాం ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది వ్యవసాయ కార్మికుల పొట్ట కొట్టింది విద్యుత్తు సవరణ చట్టం ద్వారా ఆ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పచెప్పింది అందుకే రాబోయే కాలంలో కార్మిక కర్షక ఐక్యతతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టడమే అఖిలభారత మహాసభల ప్రధాన లక్ష్మణ్ అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసులు బంక సుబ్బారావు టంగుటూరి రాము ఎస్ కే భాష యు మోజెస్ టి వెంకట్రావు పి శ్రీను డి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు