అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన  సుజయ్ చంద్రారెడ్డి

పయనించే సూర్యుడు డిసెంబర్ 28, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలంలో కుచర్కల్  గ్రామనికి చెందిన వడ్ల లక్ష్మయ్య (65)  అనారోగ్యంతో మరణించారు.వారి కుటుంబానికి కుచర్కల్ గ్రామ యువ నాయకులు సుజయ్ చంద్రా రెడ్డి  ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆర్థిక సాయంగా వారి కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం 10000 రూపాయలు అందజేశారు.మానవతా విలువలతో కూడిన సమాజాన్ని ఏర్పర్చాలనే దృక్పథం తో గ్రామం లో  ప్రతి ఒక్కరు జీవించాలని, గ్రామం లో బీద బిక్కి వర్గాలకు అనుకోకుండా జరిగే పరిణామాలకు నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఉంటాయని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా సామాజిక సేవలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ నాయకులు మనోహర రెడ్డి, వెంకట్రాంరెడ్డి వెంకటయ్యా, నాగి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి  మాదవరెడ్డి, రియాజ్, శ్రీశైలం, శివలింగం మల్లేష్ కృష్ణయ్య శ్రీను కర్ణాకర్, క్రాంతి, శేఖర్, సుధాకర్, సాయిరెడ్డి, ప్రభాకర్ జక్క శ్రీను, అంతారం శేఖర్, యాదయ్యా, రాంచంద్రయ్య, వడ్ల గోపాల్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నా