గోగుల కృష్ణయ్య నివాళులర్పించిన తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.

పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 28, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోగుల రాఘవ తండ్రి గోగుల కృష్ణయ్య దశదిన కార్యక్రమానికి తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై గోగుల కృష్ణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దగ్గుల రఘుపతి రెడ్డి, తూము వీరభద్రరావు, గోవింద శ్రీను, మారేళ్ళ మల్లికార్జునరావు, తాళ్ల వెంకటేశ్వర్లు, భూక్యా అంజయ్య, భూషణం, శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది