జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులుగా జగ్గారెడ్డి ఎంపిక

పయనించే సూర్యుడు డిసెంబర్ 28 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) నెల్లూరు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి చేజర్ల మండలం సీనియర్ నాయకుడు ఈఎంసి జగ్గారెడ్డి కి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఈ ఎన్నిక కు సహకరించిన నెల్లూరు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీపారెడ్డి వంశీధర్ రెడ్డి కి మరియు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గుండాల విజయభాస్కర్ రెడ్డి చేజర్ల మండల అధ్యక్షులు శుభాకాంక్షలు తెలిపారు