పయనించే సూర్యుడు డిసెంబర్ 28 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్ ) నారాయణఖేడ్ నియోజకవర్గం లోని పెద్ద శంకరంపేట్ (అ ) మండలం నూతనంగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జంగం రేణుక శ్రీనివాస్ ఘన విజయం సాధించడంతో వారి నివాసానికి వెళ్లి వారిని శాలువాతో సన్మానించడం జరిగింది నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి అనంతరం వారు మండలంలోని నూతన బీ ఆర్ఎస్ పార్టీ సర్పంచులను శాలువాతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
