రంగుల మహోత్సవం విజయవంత చేసేందుకు పోలీసులకు సహకరించాలి డిజిపి లక్ష్మీనారాయణ మరియు ఏసీపీ తిలక్ సూచనలు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం డిసెంబర్ 28 పెనుగంచి ప్రోలు గ్రామంలోని పోలీస్ స్టేషన్ నందు జరగబోవు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి రంగులు మహోత్సవంలో ప్రతి ఒకరు పోలీసులకు సహకరించాలి విజయవాడ పోలీస్ కమిషనర్ డీసీపీ బి .లక్ష్మీ నారాయణ పోలీస్ స్టేషన్లో జనవరి 5. తారీఖున బయలుదేరుతున్న న గ్రామంలోని వేసి యున్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి మరియు సహదేవతలు విగ్రహాలు రంగులు ఉత్సవాలు సందర్భంగా ఎడ్లబండ్లపై జగ్గయ్యపేటకు తీసుకువెళ్లేందుకు లాటరీ ద్వారా ఎంపికైన బండ్లు యజమానులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన పొరపాట్లు ఇతర సంఘటనలు జరగకుండా అంతా ఒక పండుగ వాతావరణం రంగుల మహోత్సవం జరగాలని అన్నారు ఈ సందర్భంగా పోలీసులు వారు రంగుల మహోత్సవం సంబంధించి రూపొందించి నిబంధనలు తెలియజేయడంతో పాటు ప్రతి ఒక్కరు వాటి కాపీలు అందజేశారు 11 ఎడ్లబండ్లకు ఎటువంటి పార్టీ జెండాలు . సింహాలు పెట్టకూడదని అన్నారు డీజే లు పూర్తిగా తొలగిస్తామని మైకులు పెట్టకుండానే వారు ముందుగా అనుమతి తీసుకోవాలని కోరుతున్నాం రు మైక్ లో రాజకీయ పార్టీలు పాటలు రెచ్చగొట్టే డైలాగులు ఉండకూడదు అని అన్నారు ఇచ్చిన సమయంలో ఎడ్లబండ్లు రంగులు మండపం వద్దకు చేర్చాలన్నారు ఎడ్లు బెదిరే అవకాశం ఉన్నందున బాణాసంచికాలు కాల్స్ వద్దు అన్నారు బండ్లకు మండపాలు కట్టేటప్పుడు ఎత్తు వెడల్పు దేవస్థానం వారు నిర్ణయించిన ప్రకారం ఉండాలని అన్నారు మద్యం తాగిన వ్యక్తులను బండ్లకు దూరంగా ఉండాలని అన్నారు ప్రతి బండికి రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు ఆలయ ఈఈ రమాదేవి మాట్లాడుతూ బండ్లు కట్టే వారికి వారి వెంట వచ్చే అల్పాహారము భోజనము ఆలయం తరఫున ఏర్పాటు చేస్తామని అన్నారు ఏ అవసరం ఉన్నా ముందుగా తెలియజేయాలి ఎడ్లు కట్టే టైరు బండ్లకు టైరు పంచర్ అయితే అదనంగా ఒక టైరు ఉంచుకోవాలని అన్నారు సమయపాలన పాటించి అమ్మవారికి జరిగే నిత్య నైవేద్యాలు పూజలు సకాలంలో జరిగే లా సహకరించాలని అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదర్శంగా ఉండే రంగులు మహోత్సవం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు నందిగామ ఏసీబీ తిలకు జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వర్లు ఆలయాయి ఏఈఓ జంగం శ్రీనివాసరావు ఎస్సై కే. అర్జున్ పాల్గొన్నారు