
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం డిసెంబర్ 28 వాత్సవాయి మండలం కేంద్రం అయినా పోలిస్ స్టేషన్ లో ఈ రోజున విజయవాడ రూరల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి).బి. లక్ష్మీనారాయణ. అకస్మాత్తుగా తనిఖీలు చేశారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను ఆయన పరిశీలించి పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు వివరాలు నేరస్థుల వివరాలు పోలీస్ స్టేషన్లో ఉన్న సమస్యలు సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీస్స్టేషన్లో ఉన్న పరిశుభ్రంగా ఉండాలని సూచించారు కేసులు పరిష్కారంలో ఆలస్యం జరుగుతుందని నేరస్థులను త్వర త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు పోలీస్స్టేషన్లో ఉన్న కంప్లైంట్ బాక్స్ ను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్లో ఉన్న ఫిర్యాదులను సేకరించి నారు పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది అందరూ సమస్య లను పనిచేయాలని సూచించారు మండలంలోని సమస్యలు ఆత్మకమైన గ్రామాలు వివరాలు సేకరించుకొని ఆ గ్రామంలోని శాంతిభద్రతల విషయంలో ప్రత్యేక దృష్టి సాధించాలని తెలిపారు ఈ తనిఖీల్లో భాగంగా వివిధ రికార్డులను పరిశీలించి ఎస్ఐ వారి సిబ్బంది పనితీరుపై ప్రత్యేక విచారణ జరిపి వారి పని పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నందిగామ సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్( ఏసీపి). ఏ. బి .జీ. తిలక్. జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పె క్టర్ ఆఫ్ పోలీస్ .పి .వెంకటేశ్వరరావు వత్సవాయి మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ
ఉమామహేశ్వరరావు. మరియు స్టేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు