షిరిడీ పాదయాత్ర భక్తులను కలసిన ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ ధూపాటి. భద్ర రాజు

పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 28, తల్లాడ రిపోర్టర్ శివాజీ శిరిడి సాయిబాబా సేవా శ్రమము సాయి వరలక్ష్మి వంద అడుగుల ఎత్తుగల సాయి కోటి మహాస్థూపము లక్ష్మీపురం గార్డెన్స్ ,పేద వేగి మండలం ఏలూరు జిల్లా నుంచి షిరిడి వరకు 45 రోజులు 1050 కిలోమీటర్ల షిరిడి సాయి పాదయాత్ర తల్లాడ కి చేరింది.ఏఎంసి వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు మాట్లాడుతూ సాయి భక్తులతో బయలు దేరిన వివరాలు, అడిగి తెలుసుకొని పాదయాత్ర చేస్తున్న సాయి భక్తులకు ప్రయాణం పట్ల పలు సూచనలు చేశారు. సాయి భక్తులు మాట్లాడుతూ ఈరోజు నైట్ వైరా అయ్యప్ప స్వామి టెంపుల్ లో ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమం లో పాదయాత్ర సాయి భక్తులు తదితరులు పాల్గొన్నారు