సర్పంచ్ సత్యం,ఉప సర్పంచ్ స్వర్ణ లను సన్మానించిన పల్లా వెంకట్ రెడ్డి.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు డిసెంబర్ 28. కస్తాల గ్రామ సర్పంచ్ లేదన్న సత్యం, ఉపసర్పంచ్ కట్ట స్వర్ణ నరసింహ ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంక రెడ్డి మరియు సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం వారిని నల్గొండ జిల్లా సిపిఐ కౌన్సిల్ సమావేశంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అల్పరాజు రామలింగం,చండూరు మండల కార్యదర్శి నలపరాజు సతీష్, మండల కార్యవర్గ సభ్యుడు గంట రమేష్ తదితరులు పాల్గొన్నారు.