సింగరేణిలో క్వాలిటీ అస్స్యూరెన్సు వీక్

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,సెంటినరీకాలనీ -28 సింగరేణిలో క్వాలిటీ అస్స్యూరెన్సు వీక్-2025 సందర్భంగా సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యతపై రామగుండం-3 & అడ్రియాలా ప్రాజెక్టు ఏరియాలోని అన్నిగనులు, డిపార్ట్మెంటులు, సిహెచ్పిల ఉద్యోగులకు నిర్వహించిన వ్యాసరచన & స్లోగన్స్ పోటీలలో మంచి అవగాహనతో అద్భుతమైన వ్యాసం రాసి వ్యాసరచనలో మొదటి, రెండవ స్థానాలు మరియు స్లోగన్స్ లో రెండవ స్థానంలో నిలిచి సింగరేణి ఆర్జీ3 ఏరియా క్వాలిటి మానేజ్మెంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ చే ప్రసంశలు పొంది, రామగుండం ఆర్జీ3 జనరల్ మేనేజర్ ఎన్.సుధాకరరావు దంపతులచే బహుమతులు అందుకున్న ఓసీ1 ఉద్యోగులు మేక వేదప్రియ, బదలి వర్కర్, ఓ.రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్,కొలిపాక ప్రవళిక, జనరల్ అసిస్టెంట్