
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29: నియోజకవర్గం రిపోర్టార్ సాయిరెడ్డి బొల్లం : రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల పోత్తూర్ , ఇల్లంతకుంట గ్రామాలలో ఆకస్మికంగా మరణించిన వారి కుటుంబాలకు పరామర్శించిన బెంద్రం.తిరుపతి రెడ్డి, ఇల్లంతకుంట మండల పొత్తూర్ గ్రామంలో రాగటి.రాజవ్వ , ఆకస్మికంగా మరణించగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి 50 కేజీ బియ్యం అందించి, ఇల్లంతకుంట గ్రామంలో కసుపాక.ఎల్లవ్వ, అకస్మాత్తుగా చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కేజీ బియ్యం అందించి, ఇల్లంతకుంట గ్రామం లో పసుల. కనుకవ్వ ఆకస్మికంగా మరణించగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి 50 కేజీ బియ్యం బస్తాలు బెటర్ ఫౌండషన్ ద్వారా సహయాలు అందజేసిన బెంద్రం.తిరుపతి రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆపదోచ్చిన మీకు ఎల్లప ఈ సహాయ సేవాలలో ఫౌండేషన్ సేవా ప్రాతినిధులు కాసుపాక శంకర్, కాసుపాక కిషన్, కోమటిరెడ్డి అనీల్, కేశవేణి భూమేష్ , కాసుపాక దుర్గయ్య, కాసుపాక కొమురయ్య, కాసుపాక సురేష్, రొండ్ల కరుణాకర్ రెడ్డి, జేరిపోతుల అనిల్, రాగటి అంతయ్య, రాగత చంద్రయ్య, రాగతి భూమయ్య, రాగతి శేకర్, రాగటి వంశి, రాగతి రాజయ్య, రాగటీ వెంకటేష్, రాగటీ రమేష్, పాముల కృష్ణ, అంతగిరి స్వామీ, ఆంతగిరి మైసాయ్య, ఆంతగిరి శ్రీకాంత్, శ్రీనివాస్, శంకర్, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.