
పయనించే సూర్యుడు డిసెంబర్ 29 విజయవాడ కనక దుర్గమ్మ ను దర్శించుకుని వేద మంత్రాల తో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం విజయనగరం పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు కలిసేట్టి అప్పలనాయుడు ని విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కనకదుర్గమ్మ ను దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ కార్య నిర్వాహక కార్యదర్శి డేగల క్రిష్ణమూర్తి