పయనించే సూర్యుడు 29-12-2025 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపెళ్లి గ్రామంలోని కాంగ్రెస్ నాయకుడు షిక బాబు తల్లి శనివారం మృతి చెందింది విషయం తెలుసుకున్న సిపిఐ జిల్లా నాయకులు వారి పార్దివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్రే బిక్షపతి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, భీమదేవరపల్లి మండల కార్యదర్శి ఆదరి రమేష్, సిపిఐ నాయకులు బోడ బాలరాజు, మార్పు సంజీవరెడ్డి, గిన్నారపు రోహిత్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు