చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వాల తోడ్పాటు

★ రూ.3 లక్షల రుణ సదుపాయం. రాయితీ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం డిసెంబర్ 29 పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజు న ఎంపీడీవో కార్యాలయంలో ఈ రోజున చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు చదువుకుని, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటునందిస్తాయని తెలిపారు. పెనుగంచిప్రోలు ఎంపీడీవో. కార్యాలయ సమావేశ మందిరంలో కళ్ళ. జగపతి.అధ్యక్షతన ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ఎంపీడీవో జి శ్రీనివాస్. మాట్లాడుతూ. చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే యువ పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం జెడ్ (జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్) సర్టిఫికెట్ ఉచితంగా జారీ చేస్తున్నడని చెప్పారు. అలాగే పారిశ్రామికవేత్తలుగా ముందుకు వచ్చే యువతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూప 3లక్షల వరకూ రుణ సదుపాయంతో పాటు రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెడ్ క్వాలిటీ డెవపర్మెంట్ కంపెనీ ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్.సాగర్ ఎంఎస్ ఐఈ సిబ్బంది , చిన్నతరహా పరిశ్రమం ప్రతినిధులు మరియు మునిగంటి కామేశ్వరరావు తునికిపాటి శివ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చాల్ల. శివాజీ నంచర్ల గోపి విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు .నరసింహ చారి బాడిశ చిన్నా మీరయ్య నాగమణి వైకుంఠం చేతి వృత్తులు సంబంధించిన వారందరూ పాల్గొన్నారు.