పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29: నియోజకవర్గం రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఇల్లంతకుంట కేంద్రం లోని స్వామియే శరణమయ్యప్ప హరిహరపుత్ర అయ్యప్ప దేవస్థానం ఇల్లంతకుంట కు తమ వంతు సహాయంగా సారా రేణుక- రమేష్ గౌడ్, 18118 రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుం. స్వామియే శరణమయ్యప్ప విరాళాలు ఇచ్చిన వారి పేర్లు నమోదు చేయబడతాయి. అయ్యప్ప స్వామికి విరాళాలు ఇవ్వదలచిన వారు ఇవ్వగలరని. అయ్యప్ప స్వామి తెలియజేస్తున్నారు.