పయానించే సూర్యుడు డిసెంబర్ 30 ఆదోని రూరల్ రిపోర్టర్ అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన కర్నూలు టిడిపి జిల్లా అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి మరియు కర్నూలు ఇంచార్జ్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు ని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి నిఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.