ఆదోనిలో ఉన్న ట్రాఫిక్ సమస్యలపై సబ్ కలెక్టర్ కి అర్జీ ఇచ్చిన

★ టిడిపి ఏపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డ ఫక్రుద్దీన్

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం కి రావడం జరిగింది. గడ్డ ఫక్రుద్దీన్ ఆదోనిలో ఉన్న ట్రాఫిక్ సమస్య గురించి సబ్ కలెక్టర్ కి అర్జీ ఇవ్వటం జరిగింది గడ్డ ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి. .ఆదోని సబ్ కలెక్టర్ కి మరి జిల్లా కలెక్టర్ కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీకు రాస్తా ఉన్నాను మా ఒక్క విన్నపం ఏమనగా కూటమి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. అధికారులు సహకరించడం లేదు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కొత్తగా డిజిటల్ సీసీ కెమెరాలు యావత్ ఏపీ రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొత్తం దాదాపు 100 కోట్లు శాంక్షన్ చేసినారు సీఎం మరి. ఇది కూడా ఏపీకి రోడ్లు మరమ్మతు కోసం దాదాపు 100 కోట్లు శాంక్షన్ చేసినారు అలాగే పట్టణంలోని మెయిన్ అన్నిరోడ్ లోని స్పీడ్ బ్రేకర్లు చేయాలని వాహనదారులు చాలా స్పీడ్ గా వస్తా ఉన్నారు. అందువలన యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు ఎక్కువనే ఉన్నాయి మీరు చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతా ఉన్నాము స్పీడ్ బ్రేకర్ చేయాలని జిల్లా కలెక్టర్ కి మరి ఆదోని సబ్ కలెక్టర్ కి కోరుతున్నాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబునాయుడు కేటాయించినారు రోడ్లు పైన సీసీ కెమెరాలు. దాదాపు 100 కోట్లు మంజూరు చేసినారు.175 నియోజకవర్గాలు లోని రోడ్లు పైన సీసీ కెమెరాలు నిర్మించాలని ప్రభుత్వ అధికారాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేసినారు మరి కొత్తగా డిజిటల్ ట్రాఫిక్ సిగ్నల్ 1. కోటి 39 లక్షలు కేటాయించినారు అందులో మన ఆదోనికి ట్రాఫిక్ సిగ్నల్ మన పొరపాలక సంఘం వాళ్ళు అధికారులు ఆదోనికి 35 లక్షలు పనులు దాదాపు పూర్తి అధికారులు పనులు చేసినారు కంట్రోల్ రూమ్ లో పోయి చూస్తే అందులో 53 సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అది కూడా తీసుకొని పూర్తి చేయవలసింది బాధ్యత ఇది కూడా పొరపాలక సంఘం అధికారులు ది మరి పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళది పూర్తి చేయాల్సిందిగా బాధ్యత వాళ్లది దయచేసి మీకు ఆదోని ప్రజలు తరఫునుంచి కోరుతున్నాము ఇబ్బంది ఏమని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగిపోయిన బైపాస్ పనులు 2008.నుంచి పెండింగ్లో ఉన్న బైపాస్ పని కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు రైల్వే బ్రీ మధ్యలో సమస్య సెంట్రల్ కేంద్ర మంత్రులతో రైల్వే మంత్రితో మాట్లాడి చేయడం జరిగినది మన కూటమి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి పూర్తి చేసినారు పెండింగ్ లో ఉన్న బైపాస్ పూర్తి అయినది కూడా లారీలు బస్సులు పట్టణం రోడ్లు మీదగే లోపల నుంచి వెళ్తా ఉన్నాయి అనేక ఇబ్బందులు ప్రజల అవస్థ పడతా ఉన్నారు దయచేసి ప్రభుత్వ అధికారులను పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రం ని కోరుతున్నాము బైపాస్ రోడ్డు మీదిగా వాహనాలు పోవాలని దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని ఆదోనిలో పడే ప్రజలు రోడ్లు మీదుగా చాలా ఇబ్బంది అయితా ఉంది దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని వాహనదారులను బైపాస్ దారి నుంచి పోవాలని వాళ్లపైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి అధికారులకి ఆదోని సబ్ కలెక్ట తెలియజేస్తున్నాను ర్ కి మరి జిల్లా ఎస్పీ కి ఆదోని పురపాలక సంఘం కమిషనర్ కి అలాగే మన ఆదోని డీఎస్పీ కి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకి కోరుతున్నాం