కార్మికులకు దుప్పట్లు పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి -సెంటినరికాలనీ-30 ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చి చలికి ఇబ్బంది పడుతున్న కార్మికులకు మామిడి కుమార్ తమ సొంత ఖర్చులతో దుప్పట్లు పంపిణీ చేశారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *