కొల్గురు గ్రామం లో బాలాజడిసెంబర్ న్యూరో ఉచిత క్యాంప్ పాలొగొన్నా సర్పంచ్ గొడుగు జో్యోతి స్వామీ

పయనిచే సూర్యడు గజ్వెల్ డిసెంబర్ 30 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్ధిపేట జిల్లా గజ్వెల్ మండల పరిధిలోని కొల్గురు గ్రామంలో బాలాజీ న్యూరో ప్రైవేట్ హాస్పిటల్ ఉచిత క్యాంప్ నిర్వహించారు ముఖ్య అతిగా కొల్గురు సర్పంచ్ జ్యోతి తి స్వామీ పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకు షుగర్ బీపీ ఉచితంగా నిరహింస్తూ హాస్పిటల్ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా గ్రామ ప్రజలు స్వాది నియంగా పార్చుకోవాలి అని ఆమె అన్నారు క్రిటికల్ బైద్యం కొరకు గజ్వెల్ పట్టణంలోని పిచ్చేడ్ రోడ్ ఆర్ వి ఆర్ అస్పటల్ ఏ దురుగా ఉన్న బాలాజీ న్యూరో హాస్పిటల్ వచ్చి పరిక్షలు నిర్వహిస్తారని ఆమె అన్నారు ఈ కార్యక్రమం లో గ్రామ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు