చేగుంట సర్పంచ్ సండ్రగు స్రవంతి సతీష్ సీఎంఆర్ కాలనీ లో మొరం పోసి రోడ్లు బాగు చేయించడం జరిగింది

పయనించే సూర్యుడు న్యూస్ 30 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ ఈరోజు చేగుంట మండలంలో సీఎంఆర్ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా కాలనీ లో రోడ్లు బాగాలేవని కాలనీ వాసులు సర్పంచ్ కి వివరించడం జరిగింది.వెంటనే స్పందించిన సర్పంచ్ కాలనీ వాసులు కోరిక మేరకు మొరం పోసి రోడ్లు బాగు చేయించడం జరిగింది. సీఎంఆర్ కాలనీ వాసులు అందరి తరపున సర్పంచ్ కి ధన్యవాదాలు, చెప్పారు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు