పయనించే సూర్యుడు 30-12-2025 సంగారెడ్డి జిల్లా కంగిటి మండల నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలంలోని రాయిపల్లి వద్ద సింగూర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నిల్వ ఉంచే కొరకు రాయిపల్లి బ్రిడ్జి నిర్మాణం కొరకు మరియు నారాయణఖేడ్ పట్టణం చుట్టూ లింకు రోడ్డులను కలిపే రింగు రోడ్డు కొరకు ప్రత్యేక నిధులు కేటాయించాలని అలాగే వివిధ అభివృద్ధి పథకాల కొరకు నిధులు మంజూరు చేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కలిసి మేమరండం అందజేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి దీనికి గాను ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మీ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన నిధులను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు