నూతనంగా ఎంపికైన మండల సర్పంచ్లందరికీ శుభాకాంక్షలు.

★ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

పయనించే సూర్యుడు, డిసెంబర్ 30, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండలంలోని నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులందరికీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చిరుకానుక గా అందరూ సర్పంచులకు మండల బాధ్యుడైన నూకల బాల్రెడ్డి ద్వారా స్వీట్స్ పంపిణీ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.