పెఱిక కుల సంఘము మంథని మండల అధ్యక్షులు

★ తమిశెట్టి రవి రమేష్ వర్మ

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 30 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, తెలంగాణ రాష్ట్ర పెఱిక కుల సంఘము రాష్ట్ర అధ్యక్షులు ఎర్రం శెట్టి, ముత్తయ్య మంథని మండల, అధ్యక్షులు గా, మైదుపల్లి గ్రామానికి చెందిన,మాజీ సర్పంచ్ తమిశెట్టి,రమేష్ వర్మ నీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది,జిల్లాలో పెరిక కులస్తులు ఎదురుకుంటున్న సమస్యలపై మరియు అభివృద్ధిపై నిరంతరం స్పందిస్తూ కుల బాంధవుల సంక్షేమం కోసం జిల్లా కమిటీతోకలిసి చురుకుగా పని చేయాలని ముత్తయ్య సూచించారు తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షులు లక్కరుసు ప్రభాకర్ వర్మ కి రాష్ట్ర అధ్యక్షులు ఎర్రం శెట్టి ముత్తయ్య కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రే సురేందర్ కి జిల్లా అధ్యక్షులు గోవిందుల ఆనంద్ కి జిల్లా ఉపాధ్యక్షులు అల్లం తిరుపతి కి సోషల్ మీడియా కన్వీనర్ దొమ్మటి రాజు కి మరియు పెఱిక కుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు