భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి-30 భవన నిర్మాణం కార్మిక సమైక్య సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పెద్దపల్లి, హేమలత, ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బైరి శంకర్, కుంభం లక్ష్మీనారాయణ, ఇటిక్యాల సుధాకర్, మిట్టపల్లి సతీష్, గడ్డం శంకర్, వెంగలి రాములు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *