మజీద్ పల్లి సర్పంచ్ లింగ చెన్నయ్య భారీ మెజారిటీ విజయం

పయనించే సూర్యడు గజ్వెల్ డిసెంబర్ 30 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్ధిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని వర్గల్ మండల కేంద్రంలో ని మజీద్ పల్లి కాంగ్రెస్ బల పరిచిన లింగ చెన్నయ్య భారీ విజయం ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మజీద్ పల్లి గ్రమ ప్రజలు మీ అమూల్య మైన ఓటు వేసి గెల్పించిన ప్రజలకుసీఎం రేవంత్ రెడ్డి మాజీ ఏం ఏ ల్ ఏ తుంకుంట నర్సారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ సాలెంద్రీ మహేష్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు