మేకలచి న్నేేపల్లి పూర్వపు విద్యార్థులచే వంట పాత్రలు వితరణ

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 30.12.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లె మండల ప్రతినిధి జె. నాగరాజ) మండలంలోని శెట్టిపేట పంచాయితీ మేకల చిన్నేపల్లి ఉన్నత పాఠశాల 2006-07 పూర్వపు విద్యార్థులు అభయాంజనేయ స్వామి ఆలయానికి వంట పాత్రలు విరాళంగా అందించారు కె ల వాతికి చెందిన కృష్ణవేణి అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించగా పూర్వపు విద్యార్థులు ఉపాధ్యాయులు రూ 35 వేలు విలువ చేయు వంట పాత్రలు అందించారు