హిందూ సమ్మేళనం రండి ఈ కార్యక్రమంలో పాల్గొనండి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం డిసెంబర్ 30 పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజు న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవాలయము నందు హిందూ సంఘానికి సంబంధించిన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ హిందూ బంధువులందరికీ నమస్కారం ముఖ్యంగా మనదేశం మొత్తం హిందూ సమ్మేళనాలు జరుగుతున్న సమయంలో మన ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోఈ కార్యక్రమంలో నిర్వహించబడుతుంది . ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొ ని మన సాంప్రదాయమైన హిందూ సమ్మేళనం 3/1/2026 న జరుపుటకు నిర్ణయించడం జరిగినది కావున అందరు పాల్గొని ఈ కార్యక్రాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం గ్రామంలోని వేచి ఉన్న శ్రీ తిరుపతమ్మ గోపయ్య సమేత అమ్మవారి దేవస్థానం వద్ద నుండి పెద్ద ఎత్తున మోటార్ బైక్ ర్యాలీతో నిర్వహించి చివరికి మక్కపేట రోడ్డులో ఉన్న తంబరేణి గార్డెన్ వరకు బహిరంగ సమావేశం నిర్వహించబడును. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు రాధా మనోహర్ దాస్ స్వామిజీ విరుతోపాటు.ముఖ్యవాక్తలు పాల్గొంటారు మరియు గ్రామ హిందువులు గ్రామ పెద్దలు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున హిందూ ధర్మాన్ని నిలబెడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుదామని అందరూ నడుము కట్టి హిందూ సమ్మేళనం . జయప్రదం చేస్తామని కోరుతున్నాం ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానం పెనుగంచిప్రోలు గ్రామం హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు స్వామి గోపాలరావు. గజ్జి కృష్ణమూర్తి .కల్లూరి శ్రీవాణి.కే.ఎన్.బి. చారి. రేగళ్ల. రవి కర్ల కోటేశ్వరి కాకాని పద్మ కాకాని సూర్యకుమారి. ఎస్కే ఫాతిమా జ్యోతి అప్పారావు యలమందల నాగేశ్వరరావు పోలేపల్లి శేషగిరి రేగళ్ల గోపాలరావు కంభం నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *