పయనించే సూర్యుడు : డిసెంబర్ 30: హుజురాబాద్ టౌన్ రిపోర్టర్ దాసరి రవి: హుజురాబాద్ మండల విద్యాధికారిపై చేసిన ఫిర్యాదుకు మానవ హక్కుల కమిషన్ స్పందించిదని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ కొలుగురి సూర్య కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తన కార్యాలయం అవసరాలకు నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తే ప్రభుత్వ ఆశయాన్ని తుంగలో తొక్కుతూ అధికార దుర్వినియోగం చేస్తూ హుజురాబాద్ మండల విద్యాధికారి విద్యార్థుల హక్కులను భరించి విద్యార్థులకు ఎంతో కీలకమైన గణితం బోధించవలసిన ఉపాధ్యాయుడిని తన కార్యాలయ పనుల కోసం వాడుకోవడం పైన సదరు హుజురాబాద్ మండల విద్యాధికారిపై మరియు గోపాల్ రెడ్డి అనే అంశాలు పై గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నానని వివిధ అర్థశాలలో ఉగ్రవాదం మండల విద్యాధికారి మరియు గోపాల్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు పై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ మరియు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వరంగల్ మరియు కమిషనర్ సంచాలకులకు పాఠశాల విద్యా తెలంగాణ డైరెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు అందుకే ఈ విషయమై విద్యార్థుల విద్యా హక్కులను అరుస్తున్న మండల విద్యాధికారిపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు బంధించిన మానవ హక్కుల కమిషన్ డైరీ నెంబర్ 7146 /సీ ఆర్ 2025 కేసు నంబర్ 3874/36/2/2025 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై వంత తేలికగా వదిలేసే ప్రసక్తి లేదని రెండు సంవత్సరాల విద్యార్థులకు గణిత విద్య అండకుండా చేసిన ఇరువురిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని లోకయుక్తలో కూడా ఫిర్యాదు చేస్తానని సదర్ అధికారి మరియు ఉద్యోగి పై చర్యలు తీసుకునేంత వరకు ప్రసంగం తెలిపారు.