2026 నూతన సంవత్సరం నాకు శుభాకాంక్షలు తెలిపిన అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ హిమగిర

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 30 అరకులోయ టౌన్ రిపోర్టర్ టీ నీలకంఠం అల్లూరి జిల్లా అరకు లోయ నియోజకవర్గ అరకు సర్కిల్ పరిధిగల ప్రజలందరూకు ముందుగా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్. హిమగిరి సర్కిల్ పరిధిలో గల అరకు వేలి.డుంబ్రిగూడ.అనంతగిరి మండల ప్రజలకు. లాడ్జి. రిసార్ట్స్ .హోటల్స్ మరియు అరకు కు వచ్చే పర్యాటకులకు పోలీస్ వారు విజ్ఞప్తి ఈ డిసెంబర్ 31 నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నా ప్రజలు మరియు పర్యాటకులు సర్కిల్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అసంఘిక కార్యక్రమాలు మరియు అశ్లీల కార్యక్రమాలు జరగకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా అలాగే ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఉండాలని లాడ్జిస్. రిసార్ట్స్. మరియు గెస్ట్ హౌస్ లో అలాగే బహిరంగ ప్రదేశాలలో ఎటువంటి పోలీస్ వారి పర్మిషన్ లేకుండా డీజే. సౌండ్స్ గాని ఫైర్ క్యాంప్స్ గాని నిర్వహిస్తే వారిపై కఠిన చర్య తీసుకోబడును మరియు మందు తాగి రోడ్లమీద రేస్ డ్రైవింగ్ అలాగే ట్రాఫిక్ కు అంతర్యం కలిగిస్తే వాళ్లపై పోలీస్ కేసులు పెట్టడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ మీయొక్క కుటుంబ సభ్యులతో కలిసి మీ ఇంట్లోనే న్యూయార్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలి అరుకు సర్కిల్ ప్రజలు మరియు అరకు వచ్చే పర్యటకులకు ముందస్తుగా పోలీస్ వారి విజ్ఞప్తి