ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగాఆదోని బీజేపీ నాయకులు అందరూ కలిసి

★ అభయ ఆంజినేయ స్వామి దేవాలయం నందు ఎమ్మెల్యే పేరు మీద స్వామి వారికి పూజ చేయించడం జరిగింది.

ప్రయాణించే సూర్యుడు డిసెంబర్ 31 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. కార్యక్రమం లో సీనియర్ నాయకులు దేశాయ్ చంద్రన్న అసెంబ్లీ కన్వీనర్ శ్రీరాములు అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ మాజీ జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర కుమార్ మండల అధ్యక్షులు మహదేవ్, నాగార్జున, ఉషా రాజ్ నాయకులు తాయప్ప, మధుమాధవ్, రాజు, రామకృష్ణ, అంజాయి పరమేష్, సన్నప్ప, సాగర్ శివ, కాశీ తదితరులు పాల్గొన్నారు