త్రాగునీటి పైప్ లైన్ లీకేజీని వేగవంతంగా పూర్తి చేయించిన ఉపసర్పంచ్ యాసం సతీష్

పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి జిల్లా, రామగిరి-31:- నాగేపల్లి గ్రామపంచాయతీ లో త్రాగునీటి పైప్ లైన్ లీకేజీ సమస్య ఏర్పడడంతో ఉప సర్పంచ్ యాసం సతీష్ మరమ్మత్తు పనులను గ్రామపంచాయతీ సిబ్బందితో దగ్గరుండి పూర్తి చేయించారు.త్రాగునీటి సమస్య అంతరాయం కలగకుండా వేగవంతంగా పూర్తి చేయించిన ఉపసర్పంచ్ ను గ్రామస్తులు అభినందించారు.