పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 31, తల్లాడ రిపోర్టర్ మండల పరిధిలో రైతులకు మరియు ట్రాక్టర్ యాజమాన్యులకు మరియు నా శ్రేయోభిలాషులు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ శ్రేయోభిలాషి తాటికొండ తిరుమల చారి (మెకానిక్ చారి) మాట్లాడుతూ ప్రజలఅందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీవారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.