ప్రభుత్వం విధించిన ఆకాంక్షలను అక్రమిస్తే చర్యలు తప్పవు, చివ్వేంల ఎస్సై మహేష్

పయనించే సూర్యుడు న్యూస్ 31-12-25, నాగరాజు రుద్రారపు సూర్యాపేట రిపోర్టర్, ప్రజలను భయాందోళనకు గురి చేసేలా క్రాకర్స్, అత్యధిక మోతాదులలో గల సౌండ్ సిస్టం (డీజే )ఏర్పాట్లు చేయవద్దు, వాహనాలు నడుపుతూ మైనర్లు పట్టుబడితే మైనర్ పై, వాహన యజమానిపై కేసు నమోదు చేస్తాం.. ఎస్సై మహేష్ అన్నారు, త్రిబుల్ రైడింగ్ , సైలెన్సర్లను తీసివేసి వాహనాలు నడిపితే ఆ వాహనాలను సీజ్ చేస్తాం. పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం 6:00 నుంచి వాహనాలు తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదు.