వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ డిసెంబర్ 31.12.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పుంగనూరు ఎమ్మెల్యే (మాజీ మంత్రివర్యులు) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయ అధికారులు వారికి దర్శనం ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు