సింగూరు ప్రాజెక్టుమరమ్మత్తులు

★ రబీపంటకు సాగుజలాలు అందిచలేము ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాసరావు

పయనించే సూర్యుడు న్యూస్ 31 డిసెంబర్ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం లోని సింగూర్ ప్రాజెక్టుకు మరమ్మత్తుల కారణంగా రబీ2025/26 సీజన్ గణాపుర్ ఆనకట్టు అయ కట్టుకు సాగునీరు విడుదల చేయలేమణి ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాసరావు తెలిపారు వనదుర్గ ప్రాజెక్టుకు పరిధిలోని కొల్చారం మెదక్ హవేలీ ఘనాపూర్ పాపన్నపేట మండలాల ఆయకట్టు రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తులు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు రైతులు మరింత సమాచారం కోసం ఇరిగేషన్ వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు ఇరిగేషన్ఈఈ ఫోన్ నెంబర్ 7093604017. జిల్లా వ్వవసాయ అధికారి. 8977750785లను సంప్రదించాలని జిల్లా కలేక్టర్ ప్రవీణ్య అన్నారని ఇరిగేషన్ ఈఈ. శ్రీనివాస్ రావు అన్నారు