అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

★ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

పయనించే సూర్యుడు జనవరి 1 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కె శ్రవణ్ కుమార్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అభివృద్ధికి ప్రతి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహణ వంగూరు మండల కేంద్రంలో పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ అభివృద్ధి నర్సరీ నుంచి ఇంటర్ వరకు క్యాంపస్ విద్యాలయంగా మోడల్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు పోల్కంపల్లి లో రూ.25 కోట్లతో అత్యాధునిక భవనాల నిర్మాణం మండల కేంద్రంలో 10 ఎకరాల్లో రూ.12.5 కోట్లతో ఆధునిక డిజైన్ తో స్కూల్ నిర్మాణం పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజన సౌకర్యాలు పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలి – కలెక్టర్ సూచన లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా బాధ్యతలు నిర్వర్తించాలి సమస్యలు ఉంటే వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలి నిస్వార్థ సేవ చేసిన కమిటీ సభ్యులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో సన్మానం పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి ఇసుక ఇబ్బంది లేకుండా డంపింగ్ ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసిన డిజైన్ ప్రకారమే నిర్మాణాలు జరగాలి ప్రతి నెల కనీసం ఒక సమీక్షకు కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్ హాజరు పబ్లిక్ స్కూల్ ద్వారా వందశాతం నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రైవేట్ స్కూల్స్ పై ఆధారపడుతున్న తల్లిదండ్రులకు ఉపశమనం వంగూరు, అచ్చంపేట, ఉప్పునుంతల, డిండి, చారకొండ, వెల్దండ మండలాల నుంచి విద్యార్థుల రాక పెరిగే అవకాశం తెలంగాణ పబ్లిక్ స్కూల్ దేశానికి మోడల్ గా నిలవాలి – కలెక్టర్ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి నిధుల కొరత లేదు – పనులు త్వరగా పూర్తి చేయాలి వంగూరులో స్కూల్ డిజైన్, కాంపౌండ్ వాల్ పరిశీలించిన కలెక్టర్ పోల్కంపల్లిలో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు స్కూల్ నిర్మాణ వివరాల పరిశీలన జిల్లా విద్యాశాఖ, రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు అయ్యారు..