పయనించే సూర్యడు గజ్వెల్ జనవరి 1 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని జగదేవపూర్ మండల కేంద్రంలో ని అలీ రాజ్ పేట్ గ్రమంలో మిషన్ భగీరథ పైప్ లైన్ల మార్మాతచేసిన సర్పంచ్ రచమల్ల ఏ లేష్ ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ముందుగా నా పై నమ్మకం ఉంచి భారీ మెజారిటీ గెల్పించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు బుధవారం రోజున మిషన్ భగీరథ లికేజ్ మార్మాత. అదేవిధంగా ఇటిక్యాల రోడ్ నిత్యం ప్రమాదాలు జరగడంతో గ్రామ ప్రజల కోరిక మేరకు రోడ్ జె సీ పి తో మారమ్మతూ చేసి ప్రమాద నివారణకు సింగ్నల్ ఏ ర్పుటు చేశారు ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు పండుగ వేంకంటయ్యా రచమాల నర్సింలు కందుకూరి మల్లేష్ డ్యాప. మల్లేశం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
