ఆరేపల్లి మాజీ సర్పంచ్ బిజెపిలో చేరిక

పయనించే సూర్యుడు 01-01-2026 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) పెద్ద శంకరంపేట్ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపిలో చేరిన ఆరేపల్లి మాజీ సర్పంచ్ శంకర్రావుతో పాటు దాదాపు 50 మందిని పార్టీలో చేరిక మెదక్ జిల్లా బిజెపి నాయకులు కోణం విట్టల్ మండల బిజెపి అధ్యక్షులు శ్రావణ్ కుమార్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు