పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 01.01.2026అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ) పుంగనూరు మున్సిపాలిటీ చిత్తూరు జిల్లా నుండి అన్నమయ్య జిల్లా గా మార్పు చెందిన క్రమంలో పుంగనూరు మున్సిపాలిటీ ప్రవేశ ద్వారం లో అన్నమయ్య జిల్లా గా నామకరణం ముఖ్య అతిథిగా
పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ I.A.S కలెక్టర్ కి పూల మాల తో ఘన స్వాగతం పలికిన మున్సిపల్ చైర్మన్ ఎస్ అలీమ్ బాషా నామకరణ బోర్డు ను రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించిన కలెక్టర్ నిశాంత్ కుమార్ I.A.S మరియు చైర్మన్ అలీమ్ బాషా ఈ కార్యక్రమంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి మున్సిపల్ మేనేజర్, రెడ్డిశ్వరి డి. ఇ.మహేష్ ఏ ఇ రూపేష్ మున్సిపల్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు