
పయనించే సూర్యుడు పెద్దపెల్లి జిల్లా ఇంచార్జ్ వి. రాజశేఖర్ 01-01-2025 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన రామగిరి మండలం కాసారం గ్రామశాఖ అధ్యక్షుడు విరగొని శ్రీనివాస్ గౌడ్. జన్మదిన వేడుకలు కల్వచర్ల లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముచ్చకుర్తి శ్రీనివాస్ కలిపాక సత్తయ్య ఆర్ల మొగిలి జంగిలి తిరుపతి గొట్టిముక్కల మల్లేష్. విరవేణి రాజమౌళి. వేముల వెంకటేశం. ఉధురుకోట రాజశేఖర్. అసం రాజు కంది మహేష్ మెట్టు ప్రభాకర్ అనవేని మొగిలి బూడిది రాజేందర్. జంగిలి సధి. బుస.వెంకటరమణ. కన్నూరి సంపత్ రోడ్డ సంపత్ తదితరులు పాల్గొన్నారు